Friday, September 18, 2026
HomeHyderabad దేశ సమైక్యతకు యువత కృషి చేయాలి 

 దేశ సమైక్యతకు యువత కృషి చేయాలి 

 దేశ సమైక్యతకు యువత కృషి చేయాలి 

నేరెడ్‌మెట్‌లో జ‌రిగిన తిరంగా ర్యాలీ దృశ్యం.
                             నేరెడ్‌మెట్‌లో జ‌రిగిన తిరంగా ర్యాలీ దృశ్యం.

నేరెడ్‌మెట్‌, మే 23, అద్దం న్యూస్ :    దేశ సమైక్యతకు ప్రతి ఒక్క కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బీజేపీ మల్కాజ్‌గి అసెంబ్లీ సెగ్మెంట్ సారథ్యంలో నేరెడ్‌మెట్‌ చౌరస్తా నుండి మహాత్మ జ్యోతి రావు పూలే విగ్రహ వేదిక వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మేజర్ జనరల్ శ్రీనివాస్ , ఆర్మీ రవి , సైనికులు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సి రాంచందర్ రావు, బీజేపీ తెలంగాణ సంస్థా గత ఎన్నికల కో–రిటర్నింగ్ అధికారిణి గీతా మూర్తి, రాష్ట్ర మహిళా మోర్చా లీగల్ సెల్ కన్వీనర్ ప్రసన్న, పంకజ శ్రీనివాసన్ తదితరులు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం సుస్థిరంగా ఉంటుందన్నారు. దేశ సైనికులకు మద్దతుగా సంఘీభావ తెలపాలని పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page