Friday, September 18, 2026
HomeHyderabadపోటీ పరీక్షలకు ప్రిపేరై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన అభిషేక్ కుమార్‌కు స‌న్మానం

పోటీ పరీక్షలకు ప్రిపేరై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన అభిషేక్ కుమార్‌కు స‌న్మానం

 

పోటీ పరీక్షలకు ప్రిపేరై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన

అభిషేక్ కుమార్‌కు స‌న్మానం

 

హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :   హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలోని శాఖ గ్రంథాలయం గ‌న్‌ఫౌండ్రిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన అభిషేక్ కుమార్‌ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఈ సంద‌ర్భంగా హైదరాబాదు నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ త‌దిత‌రులు అభిషేక్ కుమార్‌కు శాలువాలు క‌ప్పి, జ్ఞాపిక‌ను అంద‌చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి గ్రంథా పాలకుడు సూర్య ప్రకాష్, మహేందర్, వెంకటేష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్, మహేష్, యాదమ్మ తదితర ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page