Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅంబ‌ర్‌పేట్‌ గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

అంబ‌ర్‌పేట్‌ గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

అంబ‌ర్‌పేట్‌ గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

అంబ‌ర్‌పేట్‌, జులై 5, అద్దం న్యూస్ :    అంబ‌ర్‌పేట్‌ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని 2025 -27 సంవత్సరాలకు గాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఛైర్మ‌న్‌గా బత్తిని రవీందర్ గౌడ్, అధ్యక్షుడిగా పంజాల గిరిధర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా నదిపల్లి శ్రీహరి గౌడ్, బింది మల్లికార్జున్ గౌడ్, రుద్రగోని శ్రీధర్ గౌడ్, మలక్‌పేట్ సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తొలుపునూరి క్రిష్ణాగౌడ్‌, జాయింట్ సెక్రెటరీలుగా పంజాల మహేష్ గౌడ్, పంజాల వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా చెరుకు రామణ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రంగ ప్రదీప్ గౌడ్, మారేడుపల్లి రోహిత్ రాజ్ గౌడ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా కె.దశరథ్ గౌడ్, జి.రాజేందర్ గౌడ్, కె.అంజన్ దాస్ గౌడ్, బి.సురేందర్ గౌడ్, జె.ఓంకార్ గౌడ్ లు వ్యవహరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page