Friday, September 18, 2026
No menu items!
Homedevotionalరంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా గ‌ణేష్ నిమ‌జ్జ‌నం

రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా గ‌ణేష్ నిమ‌జ్జ‌నం

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   వినాయ‌క‌చ‌వితిని పుర‌స్క‌రించుకుని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన వినాయ‌కుడి విగ్ర‌హాన్ని శుక్ర‌వారం నిమ‌జ్జ‌నానికి త‌ర‌లించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో గ‌ణేష్ నిమ‌జ్జ‌నం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు జి.విప్ల‌వ్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.ర‌వి కుమార్ త‌దిత‌రులు సీనియ‌ర్ న్యాయ‌వాదులైన పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, డి.రాంరెడ్డి, జిపి, పిపి అధ్య‌క్షులు త‌దిత‌రుల‌కు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page