Tuesday, September 22, 2026
No menu items!
Homedevotionalగ‌ణేష్ మండ‌పం వ‌ద్ద‌ అన్న‌దానం

గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద‌ అన్న‌దానం

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్‌, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) :    వినాయ‌క న‌వ‌రాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ డివిజ‌న్‌లో వివేకానంద యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వినాయ‌కుడి మండ‌పం వ‌ద్ద సోమ‌వారం అన్న‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. కార్తీక్‌, హేమంత్ ల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజేపి నాయ‌కుడు మాచ‌న్‌ప‌ల్లి కుషాల్ గౌడ్ హాజ‌రై అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తుల‌కు అన్న‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సంతోష్‌, రాహుల్‌, సాయి శ‌శాంక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page