Monday, September 21, 2026
No menu items!
Homedevotionalహిందూ సంస్కృతిక, సాంప్రదాయాలకు పుట్టినిల్లు గణేష్ నవరాత్రులు – అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య

హిందూ సంస్కృతిక, సాంప్రదాయాలకు పుట్టినిల్లు గణేష్ నవరాత్రులు – అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య

📰 Generate e-Paper Clip

గోల్నాక, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) :     గణేష్ నవరాత్రి ఉత్సవాలు హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య అన్నారు. గోల్నాక లోని శ్రీ సాయి రెసిడెన్సీలో ప్రతిష్టించిన వినాయకుడికి అడిషనల్ డిసిపి జోగుల నర్సయ్య విగ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజలు, మండపాల నిర్వాహకులు వినాయక చవితి నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు శర్మ, భోగ వెంకటయ్య, లక్ష్మీనారాయణ, వెంకట్ రెడ్డి, పాక స్వామి, పి.రమేష్, ప్రేమ్ కుమార్, శైలేష్, పవన్, రాంబాబు, సందేశ్, రిషి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page