బండారు దత్తాత్రేయ దృష్టికి చేనేత సమస్యలు

హైదరాబాద్, ఆగస్టు 02, అద్దం న్యూస్ : చేనేత సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని కోరుతూ హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ దృష్టికి మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు తీసుకొచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బండారు దత్తాత్రేయను ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందచేశారు. జాతీయ చేనేత దినోత్సవం పది సంవత్సరాల వేడుకలు జరుపుకొనున్న నేపథ్యంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దత్తాత్రేయను కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply