హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో ఘనంగా జరిగాయి. డివిజన్లోని దోమలగూడ బూత్ నంబర్ 50లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచన శ్రీ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ జెండానె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహాంకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ టి.రవీందర్, జి.వెంకటేష్, డివిజన్ అధ్యక్షులు దిలీప్ యాదవ్, నాయకులు పరిమల్ కుమార్, ఆంజనేయులు, వెంకట్ స్వామి, రమాదేవి, సురేష్ ముదిరాజ, మీసాల విఠల్ రావ్, తోలుపునూరి రమేష్ గౌడ్, వీర్, సరిత, శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్ ముదిరాజ్, రమేష్ బాబు, ప్రభాకర్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply