Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅంబేద్క‌ర్ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన బిఆర్ఎస్ నేత‌లు

అంబేద్క‌ర్ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన బిఆర్ఎస్ నేత‌లు

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్‌.బిఆర్‌.అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు ముషీరాబాద్ డివిజ‌న్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పులిగిల్ల శ్రీధ‌ర్‌చారి, అజ‌య్ మ‌దిరాజ్‌, బిక్ష‌ప‌తి యాద‌వ్‌, బూడిద ల‌క్ష్మణ్ గౌడ్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, స‌దా, కొండా స‌హ‌దేవ్ త‌దిత‌రులు అంబేద్క‌ర్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page