బీఆర్ఎస్ రజతోత్సవాల మహాసభ విజయవంతం కావాలి

 

అంబర్‌పేట్‌, అద్దం న్యూస్ :  ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో కెసిఆర్ అధ్యక్షతన నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవాలు మహాసభ విజయవంతం కావాలని అంబర్‌పేట్‌ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్ధ ముదిరాజ్ ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు భవాని మాస్ లీడర్, నరేంద్ర ముదిరాజ్, దశరథ్, సాయి, తరుణ్, కాశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page