ఓడియన్ మాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 9, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఓడియన్ ( ODEON ) మాల్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మొదటి AI ఇంటిగ్రేటెడ్ మల్టీప్లెక్స్‌గా దీనిని తీర్చిదిద్దారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపి మధుయాష్కిగౌడ్, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, మాల్ సీఈవో ఫర్జానా ఖాన్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply