Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalశ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ప్రారంభ‌మైన దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ప్రారంభ‌మైన దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

📰 Generate e-Paper Clip

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ప్రారంభ‌మైన దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :    ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు సోమవారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ఘ‌నంగా ప్రారంభ‌మయ్యాయి. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని శ్రీ బాలా త్రిపుర సుంద‌రీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారికి జ‌రిగిన పూజ‌ల‌కు ఆల‌య ఛైర్మ‌న్ సురేష్‌, ధ‌ర్మ‌క‌ర్త‌లు వైపి.రాజు, శ్వేత‌, ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్, భ‌క్తులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page