...

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ప్రారంభ‌మైన దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ప్రారంభ‌మైన దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు 

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని శ్రీ బాలా త్రిపుర సుంద‌రీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ పూజ‌ల‌కు ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్, ధ‌ర్మ‌క‌ర్త‌లు, భ‌క్తులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.