Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADనేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

📰 Generate e-Paper Clip

నేడు డయల్ యువర్ డీఎం

హైదరాబాద్, మే 7, ( అద్దం న్యూస్ ) :  ముషీరాబాద్ ఆర్టీసి డిపో పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలకు, ప్రయాణికులకు రవాణా సమస్యలపై శుక్రవారం ( నేడు ) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వ హించనున్నట్లు ముషీరాబాద్ డిపో మేనేజర్ టి.రఘు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వీసు సేవలకు సంబంధించి సమస్యలు, సలహాలు, ఫిర్యాదులు చేసేందుకు 9885423042 కు సంప్రదించాలని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page