హైదరాబాద్, అద్దం న్యూస్ : గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో అవ కతవకలను నివృత్తి చేయాలని ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థుల ప్రతినిధులు ఆదివారం నాడు ఎంఎల్సి కవితను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను, అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తుతానన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply