మాచర్ల గోవిందరావు ఆధ్వర్యంలో అన్నదానం
హైదరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : భాగ్యనగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మాచర్ల గోవిందరావు ఆధ్వర్యంలో భోలక్‌పూర్ డివిజన్ కవాడిగూడలో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జై సింహా, డివిజన్ అధ్యక్షుడు శ్యామ్ యాదవ్, నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్. మురళి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
Leave a Reply