హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ నేతాజినగర్ బస్తీలో రూ. 14 లక్షల నిధులతో, ఆంధ్రా కేఫ్ చౌరస్తా దగ్గర్ ఎస్ఆర్‌టిలో రూ.4 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాకేష్, శ్రీకాంత్, బిజెపి నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, ఆకుల సురేందర్, సత్తి రెడ్డి, మహమూద్, నర్సింహ, సాయి కుమార్, నందు, సత్యం దొనేటి, హన్మంతు, లక్ష్మణ్ యాదవ్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, మంగమ్మ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా నరేష్, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, మీడియా ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్, ఎస్‌టి.ప్రేమ్, దేవయ్య, గడ్డమీద శ్రీనివాస్, జహంగీర్, జివై.గిరి, బత్తుల కిరణ్ కుమార్, హనుమంతు, విటల్, యాది, సంతోష్, సాయి చాణిక్య రెడ్డి, సంతోష్, సాయి, పాండు, బస్తీవాసులు డి.కుమార్, నాగరాజ్, వరుణ్, రాజ్ కుమార్, లక్ష్మి, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply