అలై బ‌లై – 2025 కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని ఆహ్వానం

అలై బ‌లై – 2025 కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని ఆహ్వానం 

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 03, అద్దం న్యూస్ :    విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని ఈ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 3 వ తేదీన హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న అలై బ‌లై – 2025 కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని హ‌రియాణా ముఖ్య‌మంత్రి నాయ‌బ్ సింగ్ సైని, కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులు శివరాజ్ సింగ్ చౌహన్ ల‌ను మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేర‌కు బుధ‌వారం వారిని క‌లిసిన బండారు ద‌త్తాత్రేయ ఆహ్వాన‌ప‌త్రిక‌ల‌ను అంద‌చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page