హైదరాబాద్, సెప్టెంబర్ 03, అద్దం న్యూస్ : విజయదశమిని పురస్కరించుకుని ఈ సంవత్సరం అక్టోబర్ 3 వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న అలై బలై – 2025 కార్యక్రమానికి హాజరుకావాలని హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులు శివరాజ్ సింగ్ చౌహన్ లను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం వారిని కలిసిన బండారు దత్తాత్రేయ ఆహ్వానపత్రికలను అందచేశారు.
Leave a Reply