తుడుం రాజేంద‌ర్‌ను ప‌రామ‌ర్శించిన ముఠా జైసింహా

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన వికలాంగుల జాతీయ వేదిక ( ఎన్‌పిఆర్‌డి ) ఇండియా వ్యవస్థాపకుడు తుడుం రాజేందర్ ఆపరేషన్ విరామం తీసుకుంటున్న నేపధ్యంలో శనివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహా ప‌రామ‌ర్శించారు. రాజేంద‌ర్‌తో మాట్లాడి ఆయ‌న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎం రాకేష్ కుమార్, మీడియా ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోతుల శ్రీకాంత్, నాయ‌కులు వెంకటేష్, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, ఆనంద్, వంశి, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page