రేషం మల్లేష్ ఆధ్వర్యంలో కెసిఆర్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ : తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా మాజీ డివిజన్ అధ్యక్షుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డిలు హాజరై కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిగిరి శ్యామ్, ముఠా జై సింహా, శ్రీనివాస్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి, గోక నవీన్, పెంటా రెడ్డి, శంకర్ ముదిరాజ్, ముక్తార్ హుస్సేన్, శ్రావణ్ సత్యనారాయణ, వెంకటేష్, మధు, సందీప్, విక్కీ, అమిత్, రాజేష్, అరుణ్, అరవింద్, మహిళలు నీలాదేవి, సంపూర్ణ, లలిత, పి.లలిత, మంజుల, గీతారెడ్డి, శశికళ, సబిత, నాగరాణి, అనురాధ, వాని, సుధా, పుష్ప, లక్ష్మీబాయి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అజయ్ ముదిరాజ్, బిక్షపతి యాదవ్, కొండా సహదేవ్, ఎయిర్‌టెల్ రాజు, ప్రభాకర్, సదా, బూడిది లక్ష్మణ్ గౌడ్, ముత్యం బాల్‌రాజ్ గౌడ్, రంగు శ్రీనివాస్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply