Friday, September 18, 2026
Homedevotionalగ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు చేసిన నాయ‌కులు

గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు చేసిన నాయ‌కులు

గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు చేసిన నాయ‌కులు

ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 04, అద్దం న్యూస్ :   వినాయ‌క న‌వ‌రాత్రుల్లో భాగంగా ఉదయ‌న‌గ‌ర్ కాలనీలో గణేష్ మండపంలో గురువారం పూజ‌లు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు రఘురాం గుప్తా, శ్రీనివాస్, శ్రీనాథ్, శేఖర్, బీజేవైఎం కన్వీనర్ గడ్డం నవీన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page