గణేష్ మండపంలో పూజలు చేసిన నాయకులు

ముషీరాబాద్, సెప్టెంబర్ 04, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రుల్లో భాగంగా ఉదయనగర్ కాలనీలో గణేష్ మండపంలో గురువారం పూజలు జరిగాయి. ఈ పూజలకు రఘురాం గుప్తా, శ్రీనివాస్, శ్రీనాథ్, శేఖర్, బీజేవైఎం కన్వీనర్ గడ్డం నవీన్ తదితరులు హాజరయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply