హైదరాబాద్, జూన్ 15, అద్దం న్యూస్ : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన లకు వివిధ ప్రాంతాల్లో బ్లడ్ క్యాంప్స్ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ బ్లడ్ క్యాంప్స్ కాకుండా వివిధ సేవా కార్యక్రమాలలో చురుకుగా మైనంపల్లి ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవలను గుర్తించి మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డికి శాలువాలతో సన్మానం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ ( నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ) డైరెక్టర్ బీరప్ప, నిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బద్ధం మోహన్‌రెడ్డికి మెమోంటోను అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డాక్టర్లు, ఇతర నిమ్స్ స్టాఫ్ పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply