Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalగోల్కొండ బోనాల వేడుక‌ల్లో పాల్గొన్న న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి

గోల్కొండ బోనాల వేడుక‌ల్లో పాల్గొన్న న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి

📰 Generate e-Paper Clip

గోల్కొండ బోనాల వేడుక‌ల్లో పాల్గొన్న న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి

గోల్కొండ, జూలై 16, ( అద్దం న్యూస్ ) :  హైద‌రాబాద్‌ గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి బోనం సమర్పణను పురస్కరించుకుని న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రూ పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి బోనాల వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాల చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర్, క‌మిటీ స‌భ్యులు అంజిరెడ్డిని స‌న్మానించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page