త్రిశూల్ యూత్ అసోసియేష‌న్ రాంన‌గ‌ర్ కా రాజ కు పూజ‌లు

త్రిశూల్ యూత్ అసోసియేష‌న్ రాంన‌గ‌ర్ కా రాజ కు పూజ‌లు

ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 02, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ త్రిశూల్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన రాంన‌గ‌ర్ కా రాజా గ‌ణేష్ విగ్ర‌హానికి పూజ‌లు జ‌రిగాయి. ఈ పూజ‌లో సాయి సంతోష్‌, రాజు, సాయి, మ‌హేష్‌, అభిషేక్‌, దినేష్‌, గోపి, మ‌ణి, సాయి క్రిష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వాహ‌కుడు సాయి సంతోష్ మాట్లాడుతూ… ఈ నెల 4వ తేదీన రాత్రి 7 గంట‌ల‌కు అన్న ప్ర‌సాదం విత‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page