బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పరకాల మనోజ్ కుమార్ గౌడ్ నియామకం

బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పరకాల మనోజ్ కుమార్ గౌడ్ నియామకం

 హైదరాబాద్, జనవరి 2 , అద్దం న్యూస్ :    బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పరకాల మనోజ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అర్.అరుణ్ లు మనోజ్ గౌడ్ కు నియామక పత్రాన్ని అందచేసారు. ఈ సందర్భంగా. మనోజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ఆర్.కృష్ణయ్య చేపట్టే ప్రతి ఉద్యమానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన పై నమ్మకంతో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు ఆర్.కృష్ణయ్య కు, అరుణ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page