హైదరాబాద్, అద్దం న్యూస్ : కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేషసాయి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల పై చర్చించారు. పార్టీని బూత్ స్థాయిలోకి తీసుకెళ్లాలని కిషన్‌రెడ్డి సూచించారని శేషసాయి తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పుష్పగుచ్చాన్ని అందచేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply