సిద్ది, బుద్ది స‌హిత వినాయ‌క‌, శ్రీ ద‌త్త‌సాయి విగ్ర‌హ ప్ర‌తిష్ట వేడుక‌లు ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో శ‌నివారం శ్రీ సిద్ది, బుద్ది స‌హిత వినాయ‌క‌, శ్రీ ద‌త్త‌సాయి విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్‌, క‌మిటీ స‌భ్యులు, ఆల‌య అర్చ‌కులు, భ‌క్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page