హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం శ్రీ సిద్ది, బుద్ది సహిత వినాయక, శ్రీ దత్తసాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
సిద్ది, బుద్ది సహిత వినాయక, శ్రీ దత్తసాయి విగ్రహ ప్రతిష్ట వేడుకలు ప్రారంభం
















Leave a Reply