ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌లు

ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌లు

ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 04, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడలోని ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో గురువారం ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సంద‌ర్భంగా ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ క‌ర‌స్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. స‌మాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉన్న‌త‌మైంద‌న్నారు. విద్యార్థుల భవిష్యత్తు జీవితాలను ప్రకాశవంతం చేస్తారన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాధవి, ప్రసన్న, అశోక్, నర్మద, షాలిని. భాస్కర్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page