కంటతడి పెట్టిస్తున్న నేవీ ఆఫీసర్ భార్య మాటలు
నేవి ఆఫీసర్ వినయ్ నర్వాల్ కు చివరి వీడ్కోలు పలికిన భార్య హిమాన్షి
వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన తన భర్త నేవి ఆఫీసర్ వినయ్ నర్వాల్ కు ఆయన భార్య హిమాన్షి చివరి వీడ్కోలు తెలియచేశారు. భర్త మృతదేహం పై పడి ఆమె రోధిస్తూ చెప్పిన మాటలను విని ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. ఆరు రోజుల కింద ఏప్రిల్ 16న పెళ్ళి చేసుకున్న వినయ్ నర్వాల్ జంట హనీమూన్ కోసం పహల్గాం వచ్చి ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ మృతిచెందారు. బుధవారం ఆయన మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. వినయ్ నర్వాల్‌కు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply