జలమండలి ఎండిని కలిసిన టీజీవో యూనియన్ ప్రతినిధులు

జలమండలి ఎండిని కలిసిన టీజీవో యూనియన్ ప్రతినిధులు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 4, అద్దం న్యూస్ :    తెలంగాణ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ హైద‌రాబాద్ జిల్లా అధ్య‌క్షుడు ఎంబి.కృష్ణ యాద‌వ్, సెక్ర‌ట‌రి మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్ ఖాద‌ర్ త‌దిత‌రులు జ‌ల‌మండ‌లి ఎండి అశోక్‌రెడ్డిని శనివారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు ఎండికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేష‌న్ నాయకులు చంద్ర జ్యోతి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page