రోహిన్ రెడ్డికి
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
తోలుపునూరి కృష్ణ గౌడ్

రోహిన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోలుపునూరి కృష్ణ గౌడ్
అంబర్పేట్, మే 20, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్, తోలుపునూరి నరేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పని చేస్తున్న రోహిన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply