Friday, September 18, 2026
HomeHyderabadరోహిన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోలుపునూరి కృష్ణ గౌడ్

రోహిన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోలుపునూరి కృష్ణ గౌడ్

రోహిన్ రెడ్డికి 

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

తోలుపునూరి కృష్ణ గౌడ్

రోహిన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోలుపునూరి కృష్ణ గౌడ్
                            రోహిన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోలుపునూరి కృష్ణ గౌడ్

అంబ‌ర్‌పేట్‌, మే 20, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్, తోలుపునూరి నరేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పని చేస్తున్న రోహిన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page