Friday, September 18, 2026
HomeHyderabadపల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త‌

పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త‌

 

పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త‌

 

పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త‌
                                             పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త‌

హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ :   కొత్త‌పేట‌లోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పల్లకి సేవను నిర్వ‌హించారు. ఈ ప‌ల్ల‌కి సేవ‌లో టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో– కన్వీనర్, టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ…వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళ పల్లి ఉపేందర్ గుప్త, అధ్య‌క్షుడు వేణు, చింతల బాల రాజు, ఎల్‌వి.కుమార్‌, న‌వీన్‌, మంజుల తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page