Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabadవైశ్య అచీవర్స్ అవార్డ్స్ ప్రదానం

వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ప్రదానం

📰 Generate e-Paper Clip

వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ప్రదానం

                                           వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ప్రదానం

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :  వైశ్య అచీవర్స్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు అన్వయ కన్వెన్షన్‌లో వైశ్య అచీవర్స్ ఆవార్డ్స్ చైర్మన్ మడిపడిగె రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టిజి.భరత్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బండారు సుబ్బారావు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్‌ప‌ర్స‌న్‌ కాల్వ సుజాత, పద్మశ్రీ బ్రహ్మానందం, సినీనటి ఐశ్వర్య రాజేష్, విశిష్ట అనంద్, వర్చుసా వెంకట్, కులకర్ణి, మణిదీప్ తదితరులు పాల్గొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వైశ్య ప్రముఖులను వైశ్య అచీవర్స్ అవార్డ్స్‌తో ఘనంగా సత్కరించి అభినందించారు. ఆయా రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులు అవార్డులను అందుకున్నారు. వైశ్య అచీవర్స్ అవార్డుల కమిటీ డైరెక్టర్స్ ఎం.నరేష్, నీలిమా, జి.కళ్యాణి, పి.శివకుమార్, సతీష్, సంతోష్, రవి, జగన్, ఆనంద్, సునిల్. తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page