Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadతార్నాకలో పర్యటించిన జలమండలి ఈడీ

తార్నాకలో పర్యటించిన జలమండలి ఈడీ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, ఏప్రిల్ 22, అద్దం న్యూస్ :  జ‌ల‌మండ‌లి ఓ అండ్ ఎం డివిజ‌న్-7 పరిధిలోని తార్నాకలో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ మ‌యాంక్ మిట్ట‌ల్ ప‌ర్య‌టించారు. డివిజ‌న్ ప‌రిధిలో వాటర్ సప్లై, సీవరేజ్, రెవెన్యూ బిల్లింగ్, కలెక్షన్, ఎంసీసీ ఫిర్యాదుల పరిస్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో జీఎం వినోద్ కుమార్, డీజీఎం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page