ప‌ద్మాశాలి కాల‌నీలో ఉత్సాహంగా ఉట్టి కొట్టిన మ‌హిళ‌లు

ప‌ద్మాశాలి కాల‌నీలో ఉత్సాహంగా ఉట్టి కొట్టిన మ‌హిళ‌లు

ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 03, అద్దం న్యూస్ :    వినాయ‌క న‌వ‌రాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ ప‌ద్మాశాలి కాల‌నీ వాసులు ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద బుధ‌వారం ఉట్టి కొట్టిన వేడుక‌ల్లో మ‌హిళ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు, చిన్నారులు ఉత్సాహంగా ఉట్టికొట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో కాల‌నీ కార్య‌ద‌ర్శి ఆంజ‌నేయులు, మ‌హిళ‌లు స్వ‌ప్న‌, శ్రీవాణి, అమూల్య‌, ఉష‌, క‌విత త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page