ఉన్నికోట గణేష్ మండపంలో పూజలు

ముషీరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ఉన్నికోటలో జై భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు జరిగాయి. ఈ పూజలో జగన్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply