రంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో వినాయకుడికి పూజలు

రంగారెడ్డి, సెప్టెంబర్ 01, అద్దం న్యూస్ : వినాయకచవితి నవ రాత్రుల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు జరిగాయి. ఈ పూజలకు తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతి రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్థన్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply