అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బిహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న...
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ (Rohit Sharma), రెండో మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ (golden duck) అయి అభిమానులను నిరాశపరిచాడు....
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోందని దర్శకుడు అధికారికంగా వెల్లడించారు. సినిమాటోగ్రాఫర్...
ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు
హైదరాబాద్, డిసెంబర్ 25, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా జరిగాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ...
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కెనడాలోని టొరంటోలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రవాస భారతీయులను...
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితుల మధ్య మైనారిటీల భద్రతపై ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా రాజ్‌బరి జిల్లాలో అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రాట్ అనే హిందూ యువకుడిపై స్థానికులు...
బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ
హైదరాబాద్, డిసెంబర్ 25, అద్దం న్యూస్ : మాజీ ప్రధాన మంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా...
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అదుపుతప్పిన కారు.. ఎదురుగా వస్తున్న...