ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు
హైదరాబాద్, డిసెంబర్ 25, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా జరిగాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసాల జయ కుమార్, జిల్లా కార్యదర్శి మురళీమోజస్ లను పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు అతినగరం సుదేష్ నేత, జి.గోవింద్, సల్ల నరేంద్రబాబు, జిఎన్.చారి, వైపిరాజు, ఆర్.సురేష్, అమరేందర్ గౌడ్, రామచందర్, ప్రేమ్ కుమార్, రమేష్ గౌడ్, మహేష్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()

















Leave a Reply