హైదరాబాద్, అద్దం న్యూస్ : సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట మసీదు్ వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మాజీ మంత్రి మహమూద్ అలీ, నాయకులు అత్తిలి అరుణ గౌడ్, మల్లి ఖార్జున్ గౌడ్, శ్రీనివాస్, నాయకులు మహేష్ యాదవ్, అరుణ్ భట్, కిరణ్ గౌడ్, గణేష్, రహమాన్, అబ్దుల్లా, సోహెల్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply