హరినగర్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు
రాంనగర్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమం మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్‌లో జరిగింది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల మహంకాళి జిల్లా కో–కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి కార్యక్రమానికి ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయకులు గండి కృష్ణ, సూర్యనారాయణ, గజ్జల రాజశేఖర్, దళిత సంఘం నాయకుడు స్వామి, మురళీ, కుమారస్వామి, పోలీస్ సిబ్బంది తదితరులు హాజరై అంబేద్కర్ విగ్రహంతో పాటు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.![]()

![]()












Leave a Reply