...

హ‌రిన‌గ‌ర్‌లో అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు

హ‌రిన‌గ‌ర్‌లో అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు

రాంన‌గ‌ర్‌, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ :  భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్‌.బిఆర్‌.అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గర్‌లో జ‌రిగింది. అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల మ‌హంకాళి జిల్లా కో–క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ జ‌యంతి కార్య‌క్ర‌మానికి ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కులు గండి కృష్ణ‌, సూర్య‌నారాయ‌ణ‌, గ‌జ్జ‌ల రాజ‌శేఖ‌ర్‌, ద‌ళిత సంఘం నాయ‌కుడు స్వామి, ముర‌ళీ, కుమార‌స్వామి, పోలీస్ సిబ్బంది త‌దిత‌రులు హాజ‌రై అంబేద్క‌ర్ విగ్ర‌హంతో పాటు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.