బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, మే 6, ( అద్దం న్యూస్ ) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మాజీ ఎంపి ఎం.అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు జగదీష్ బాబు, శీలం సత్యనారాయణ, జయేందర్ బాబు, అభిషేక్, బండారి నవీన్, నరేందర్ యాదవ్, నర్సింగ్ రావు, బాబురావు, అస్లాం, రాజు, కవిత, మధుమతి, పాశం అనిల్ కుమార్, సురేష్ యాదవ్, సురేష్ కుమార్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply