వైభ‌వంగా భ‌ద్రాచ‌లం సీతారామ‌స్వామి తిరు క‌ళ్యాణం

 

వైభ‌వంగా భ‌ద్రాచ‌లం సీతారామ‌స్వామి తిరు క‌ళ్యాణం

పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స‌మ‌ర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి దంప‌తులుCM Revanth Reddy and his wife present the silk robesభ‌ద్రాచ‌లం, అద్దం న్యూస్ :    శ్రీరామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. CM Revanth Reddy and his wife present the silk robes

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page