ఉడిపి హోటల్‌ను ప్రారంభించిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ఉడిపి హోటల్‌ను ప్రారంభించిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 04, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ మెయిన్ రోడ్డు మార్గంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘ‌వేంద్ర ఉడిపి హోట‌ల్ ప్రారంభోత్స‌వం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో హోటల్ యజమాని భాస్కర్ శెట్టి, చంద్ర శెట్టి, శేఖర్ శెట్టి, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, లక్ష్మణ్ యాదవ్, హనుమంతు, ధనరాజ్, జిడి.రాజు తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page