Friday, September 18, 2026
Homedevotionalదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ :    ద‌స‌రా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని హనుమాన్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా దేవి మండపంలో నవరాత్రి ప్రత్యేక పూజలు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హాజ‌రై బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తో క‌లిసి అమ్మ‌వారికి పూజ‌లు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు దామోదర్, అనుషా, మండపం నిర్వాహకులు శంకర్ గౌడ్, సందీప్ గౌడ్, ఉత్తమ్, ప్రకాష్, ప్రవీణ్, అరుణ్, భక్తులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page